ఎన్టీఆర్ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారైంది...
- January 27, 2017
హైదరాబాద్: ఎన్టీఆర్ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారైంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సీకే మురళీధరన్‌ను ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. రెగ్యులర్ షూటింగ్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు నందమూరి కల్యాణ్‌రామ్ తన ఫేస్బుక్ ద్వారా తెలిపారు. ఈ చిత్రానికి 'జై.. లవ కుశ..' పేరు పరిశీలనలో ఉంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్‌రామ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ తన కెరీర్లో తొలిసారిగా ఇందులో త్రిపాత్రాభినయం చేయనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







