సిద్దార్థ షూటింగ్ లో గాయపడ్డారు...
- January 27, 2017
తెలుగు, తమిళ ఇండస్ట్రీలోకి బాయ్స్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హీరో సిద్దార్థ్. తర్వాత తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దన్నానా' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన సిద్ధార్థ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పన్నెండు సంవత్సరాలు దాటినా సరైన హిట్ లేక తెగ కష్టపడుతున్నాడు. ఆ మద్య అడపాదడపా ఒకటీ రెండు సినిమాలు వస్తున్న ఆ సినిమాల పేరు కూడా వినిపించని పరిస్థితి. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాడు సిద్దార్థ.
తాజాగా సిద్దార్థ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం సిద్దార్థ 'సైతాన్ కా బచ్చా'చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఈ చిత్రంలో ఓ యాక్షన్ సన్నివేశం షూటింగ్ సమయంలో కాలిమెడమకు తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు చిత్ర యూనిట్.
ఈ చిత్రంలో హీరోయిన్ గా అందాల భామ రాశీఖన్నా నటిస్తున్నారు. సంగీతం సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు . తెలుగు, తమిళ భాషలలో హీరోగా మంచి స్వింగ్ లో ఉన్న సిద్దార్థ్ గత కొంత కాలంగా ఏ సినిమా కలిసి రావడం లేదు.. ప్రస్తుతం '' సైతాన్ కా బచ్చా '' ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







