బాలికను లైంగికంగా వేధించిన పని మనిషికి ఐదేళ్ల జైలుశిక్ష
- January 28, 2017
మనామా: ఉపాధి కోసం వచ్చిన పనిమనిషి పాడుపనులు మొదలుపెట్టింది. కామంతో రగిలిపోతూ ప్రకృతికి విరుద్ధంగా ఓ చిన్నారిపై పలుమార్లు అఘాయిత్యాలు జరిపింది. విదేశీ మహిళా పనిమనిషి తాను శ్రద్ధ వహించడానికి అప్పగించబడిన ఒక బాలికను బాధ్యతగా చూడాల్సిందిపోయి లైంగికంగా వేధించెంది. ఒక రోజు పామ పండటంతో ఆ నేరానికి పని మనిషికి ఐదు సంవత్సరాల జైలుశిక్షను కోర్టు విధించింది. ఆ మహిళ ఐదుఏళ్ల వయస్సు గల్ ఆ బాలికను శారీరకంగా లైంగిక వేధింపులకు గురిచేయడమే కాక " ఆ విషయం గురించి ఎవరికైన చెబితే, బాలిక నాలుకను కత్తిరిస్తానని బెదిరించేది.".పనిమనిషి ఆ బాలికతో అశ్లీల చేష్టలు 15 తడవలు కన్నా ఎక్కువసార్లు చేయించుకోవడమే కాక ఆ బాలికను లైంగికంగా పలుమార్లు వేధించినట్లు న్యాయమూర్తులు ముందు అంగీకరించింది.ఆమె మొదట ప్రజా ప్రాసిక్యూషన్ విచారణ లో ఆమెపై మోపబడిన ఆరోపణలు తిరస్కరించిన తరువాత మెయిడ్ అంగీకారానికి వచ్చారు. గత సంవత్సరం జూలై నెలలో బాలిక తండ్రి ఇంట్లో పని చేసే పనిమనిషిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనికి తోడు ఆ బాలిక అత్త ఆ ఒకసారి కంటే ఎక్కువ సార్లు తన మేనకోడలను పనిమనిషి లైంగికంగా లొంగదీసుకుని తన కోర్కెలు తీర్చుకోవడం కళ్లారా చూసినట్లు కోర్టుకి తెలియజేశారు.14 ఏళ్ల లోపు పిల్లలపై లైంగిక దాడి చేసిన నేరంలో పనిమనిషి జరపడంపై ఐదవ హై క్రిమినల్ కోర్టు ఐదేళ్ల కారాగార శిక్ష విధించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







