పుంజుకున్న పసిడి ధర
- January 28, 2017
బంగారం ధర తిరిగి పుంజుకుంది. శుక్రవారం ఒక్కరోజే పసిడి ధర రూ.400 తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం నాటి ట్రేడింగ్లో రూ.230 పెరిగి రూ.29,380కు చేరింది. వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో బంగారం ధర పెరిగిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర రూ.850 పెరిగి కిలో వెండి రూ.41,800కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో వెండి ధర పెరిగింది.
అంతర్జాతీయంగా బంగార ధర 0.25శాతం పెరగడంతో ఔన్సు 1,191.30 డాలర్లకు చేరింది. వెండి 2.27శాతం పెరిగి ఔన్సు 17.12 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







