యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హైదరాబాద్ లో
- January 29, 2017
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సిటీలో సందడి చేశాడు. జాలీ ఎల్ ఎల్ బీ మూవీ ప్రమోషన్ లో భాగం హీరోయిన్ హుమా కురేషీ తో కలిసి పాల్గొన్నాడు. ఫైట్స్ ,యాక్షన్ లాంటి రెగ్యులర్ మూవీస్ కన్నా, కొత్త రకం సినిమాల చేయడం వల్ల ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వొచ్చు అన్నాడు అక్షయ్ కుమార్. డిఫరెంట్ జానర్ లో వస్తున్న జాలీ ఎల్ ఎల్ బీ లాయర్ పాత్రతో అలరించనున్నట్టు అక్షయ్ కుమార్ తెలిపాడు. బంజారహిల్స్ లో జరిగిన ప్రమోషన్ ఈవెంట్ లో అక్షయ్ కుమార్, హీరోయిన్ తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ అట్రాక్ట్ చేశారు. ఫిబ్రవరీ 10న మూవీ రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







