ఏపీ ప్రత్యేక హోదా కు మరో నటుడి మద్దతు...
- January 29, 2017
ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ రోజు రోజుకు మద్దతు పెరుగుతూనే ఉంది..రాజకీయ నాయకుల తో పాటు సినీ స్టార్స్ కూడా మద్దతు తెలపడం తో కేంద్రం , ప్రభుత్వం ఫై ఒత్తిడి మరింత పెరుగుతుంది..ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుండి పవన్ కళ్యాణ్ , రాజమౌళి , నాగ బాబు , మరికొంతమంది హీరోలు , దర్శకులు తమ మద్దతును తెలుపుగా, తాజాగా వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్న యాంగ్ హీరో నిఖిల్ సైతం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఇవ్వాల్సిందే అని అన్నాడు.
ఇటీవలే ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ , ప్రస్తుతం 'కేశవ' సినిమా చేస్తున్నాడు ఈ హీరో.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







