'రాక్షసి' న్యూయార్క్లో...
- January 29, 2017
పూ ర్ణ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'రాక్షసి'. అభినవ్ సర్దార్, అభిమన్యుసింగ్, గీతాంజలి కీలక పాత్రధారులు. పన్నా రాయల్ దర్శకుడు. అశోక్ మందా, రాజ్ దళవాయ్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం న్యూయార్క్లో విజువల్ ఎఫెక్ట్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ''కథాబలమున్న చిత్రమిది. సాంకేతికంగానూ ఉన్నంతంగా తీర్చిదిద్దుతున్నాం. పూర్ణపై తెరకెక్కించిన ఓ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ పాటలో నాలుగు నిమిషాల పాటు విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హారర్ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లోకెల్లా భిన్నంగా ఉంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







