హీరో పవన్‌కు భారీ జరిమానా
- January 30, 2017
చెక్‌బౌన్స్ కేసులో హీరో అడ్డంగా బుక్కయ్యాడు. అతడికి ఏడాదిపాటు జైలుశిక్ష విధించింది సంగారెడ్డి కోర్టు. 'నీతో నేనున్నా' ఫిల్మ్‌లో హీరోగా నటించాడు వర్ధమాన హీరో పవన్‌కుమార్. నటుడు ఇచ్చిన చెక్ బౌన్స్‌కావడంతో సదరు వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్‌కు రూ.1.5 కోట్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







