'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయం సాధించిన సందర్భంగా పార్టీ..
- January 31, 2017
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయం సాధించిన సందర్భంగా కళాబంధు టి.సుబ్బిరామి రెడ్డి సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి నగరంలోని సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
అయితే వారందరిలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది మాత్రం బాలయ్య కుటంబమే. బాలకృష్ణ తన భార్య వసుంధర, కూతుళ్లు బ్రాహ్మిణి, తేజస్వినిలతో కలసి ఈ పార్టీకీ హాజరయ్యాడు. అలాగే క్రిష్, ఆయన భార్య రమ్య కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. ఇక, బాలయ్య కుటంబ సభ్యులంతా 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని ప్రశంసలతో ముంచెత్తారు. ఆ సినిమా చూసి గర్వపడుతున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







