లేడి ఓరియంటెడ్ చిత్రంకి నిర్మాతగా మారిన మ్యూజిక్ డైరెక్టర్..
- January 31, 2017
మ్యూజిక్ డైరెక్టర్ గా , నటుడిగా తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యువన్ శంకర్ రాజా , తాజాగా నిర్మాతగా మారబోతున్నాడు..సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నయనతార తో తన మొదటి చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. లేడి ఓరియంటెడ్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతుంది..
ఇటీవలే ఈ చిత్రం లండన్ లో మొదలయినట్లు సమాచారం. కమల్ హాసన్ 'ఈనాడు ' చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు చక్రీ తోలేటి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సందర్భాంగా యువన్ శంకర్ రాజా మీడియా తో ముచ్చటించాడు. నిర్మాతగా మారడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని , ఎక్కడ కూడా ఖర్చు కు వెనకడుగు వెయ్యకుండా ఈ మూవీ ని నిర్మిస్తున్నాని , ఈ కథకు నయనతార మాత్రమే న్యాయం చేయగలదని భావించి ఆమెను ఎంపిక చేసుకున్నట్లు చెప్పాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







