డ్యూయల్ పాస్‌పోర్ట్ హోల్డర్స్ కోసం స్టేటస్ కరెక్షన్..
- January 31, 2017
బహ్రెయిన్‌తోపాటు వేరే దేశాల పౌరసత్వం ఉన్నవారు సెక్యూరిటీ సర్వీస్ కాంప్లెక్స్ - ముహరాక్‌లోని పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని సందర్శించి, తమ స్టేటస్‌ని రెక్టిఫై చేసుకోవాలి. దీనికిగానే ఫిబ్రవరి 4 డెడ్‌లైన్‌గా ఉంది. డెడ్‌లైన్ తర్వాత కూడా స్టేటస్ మార్చుకోనివారిపై చట్టపరమైన చర్యలు, జరీమానాలు ఉంటాయని నేషనాలిటీ అండ్ పాస్‌పోర్ట్ ఎఫైర్స్ - నేషనాలిటీ, పాస్‌పోర్ట్ అండ్ రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్‌పిఆర్‌ఎ) యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ బదెర్ రషీద్ అల్ బిన్‌ఫాలా చెప్పారు. నేషనాలిటీ చట్టానికి ముందు బహ్రెయినీలు ఎవరైతే విదేశీ పౌరసత్వం పొంది ఉంటారు, వారు తమ సెకెండ్ నేషాలిటీని డిస్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. బహ్రెయిన్ బయట ఒకవేళ ఉన్నట్లయితే, లీగల్ రిప్రెజెంటేటివ్స్ ద్వారా ఇంటీరియర్ మినిస్ట్రీలో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫామ్స్ ఎన్‌పిఆర్‌ఎ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







