లేబర్ చట్టాన్ని ఉల్లంఘించిన 589 కార్మికులు..
- January 31, 2017
సుమారు 600 మంది కార్మికులు, లేబచ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు జనవరి నెలాఖరున వెల్లడయిన వీక్లీ రిపోర్ట్‌లో తేలింది. 450 మంది కమర్షియల్ వర్కర్స్, 60 మంది ఫామ్ వర్కర్స్, 79 మంది హౌస్‌మెయిడ్స్ తమ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిందని అధికారులు పేర్కొన్నారు. జనవరి 22 నుంచి 28 వరకు నిర్వహించిన తనిఖీల్లో వీరిని కనుగొన్నారు. 536 మందిలో 289 మంది అబ్స్కాండింగ్ వర్కర్స్ కాగా, 244 మంది అస్ట్రాయ్ వర్కర్స్ కాగా, ముగ్గురి వద్ద ఎలాంటి డాక్యుమెంట్లూ లేవు. మస్కట్ గవర్నరేట్ పరిధిలో పెద్ద సంఖ్యలో కార్మికులు, లేబర్ చట్టాన్ని అతిక్రమిస్తున్నట్లు తేలింది. ఇక్కడ మొత్తం 162 మంది ఉల్లంఘనులున్నారు. ఆ తర్వాతి స్థానంలో నార్త్ అల్ బతినా 120 మంది ఉల్లంఘనులతో నిలిచింది. ఉల్లంఘనల్ని అతిక్రమించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. మేన్‌పవర్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం 498 మంది వలసదారులైన కార్మికులు, నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను డిపోర్ట్ చేయబడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







