మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు అరెస్ట్ ఉత్తర బతినహ్ లో...
- February 01, 2017
మస్కట్ : హెరాయిన్, నల్లమందు మరియు వీడ్ వంటి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొని ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు దక్షిణ బతినహ్ లో ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్ధాల పోరాట డైరెక్టరేట్ జనరల్ తెలిపారు. వీరు అక్రమంగా మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై వారిని అధికారులు అదుపులోనికి తీసుకొన్నారు. నిందితలపై చట్టపరమైన ప్రక్రియలు తీసుకొనేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు హాజరుపరిచినట్లు పేర్కొనబడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







