టీమిండియాకు రెండో ర్యాంక్...
- February 02, 2017
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ దుబాయ్: ఇంగ్లండ్‌పై సిరీస్ విజయంతో ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానానికి ఎగబాకింది. కాగా, టీ20 బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం ప్రకటించిన టీ20 తాజా ర్యాంకుల జాబితాలో ఆసే్ట్రలియా బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్, మాక్స్వెల్ రెండు, మూడు ర్యాంకుల్లో నిలిచారు. కేఎల్ రాహుల్ 15 ర్యాంక్‌లు మెరుగుపరచుకుని 15వ స్థానం దక్కించుకున్నాడు. టెస్టుల్లో రెండో స్థానం, వన్డేల్లో మూడో ర్యాంక్‌తో మూడు ఫార్మాట్లలోనూ టాప్-5లో స్థానం సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







