పంకజ్ ఆడ్వాణీ సరికొత్త చరిత్ర ...
- February 02, 2017
జాతీయ స్నూకర్ టైటిల్ కైవసం
న్యూఢిల్లీ: భారత స్టార్ ఆటగాడు పంకజ్ ఆడ్వాణీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జాతీయ స్నూకర్ చాంపియన్షి్పను కైవసం చేసుకోవడం ద్వారా ఏకకాలంలో జాతీయ స్నూ కర్, బిలియర్డ్స్ టైటిళ్లను గెల్చుకున్న అత్యంత అరుదైన ఆటగాడిగా పంకజ్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఈ ఏడాది పంకజ్... బిలియర్డ్స్, 6-రెడ్ స్నూకర్, 15-రెడ్ స్నూకర్ పోటీల్లో టై టిళ్లను కైవసం చేసుకున్నాడు. గురువారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో పంకజ్ 6-0తో పాండురంగయ్య (రైల్వేస్)ను చిత్తుచేసి కెరీర్లో 29వ జాతీయ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







