సరికొత్త టూల్ పేస్ బుక్ లో...
- February 03, 2017
సోషల్ మీడియా మాధ్యమం పేస్ బుక్ ఎంతటి ఆదరణ పొందిందో తెలియంది కాదు..చిన్న ,పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇందులో ఖాతా ఓపెన్ చేసి తమ ఫ్రెండ్స్ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు..తాజాగా పేస్ బుక్ లో సరికొత్త టూల్ ను ప్రవేశ పెట్టారు..ఈ టూల్ యూజర్లకు ఎంతగానో ఉపయోగకరమైందని చెపుతున్నారు..ఇక ఆ టూల్ విషయానికి వస్తే..
రికమండేషన్స్ పేరిట ఈ టూల్ ను ప్రవేశ పెట్టారు. ఈ టూల్ ద్వారా స్నేహితుల సలహాలు కోరడం, సలహాలు పొందడం వంటివి ఈజీ అవుతుందని సంస్థ చెపుతుంది. ఈ టూల్ ఎలా యూజ్ చేయాలంటే స్థానిక ప్రదేశాలు, సేవలకు సంబంధించి ఫేస్బుక్ పోస్ట్‌లో సలహా కోసం ప్రయత్నించినప్పుడు.. అది రికమండేషన్ పోస్ట్‌గా మారిపోతుంది.
మీ పోస్ట్ దిగువన మిత్రుల సలహాలు, సూచనలు కనిపిస్తాయి. కావాలనుకుంటే రికమండేషన్స్ బుక్‌మార్క్‌లోకి వెళ్లి ఫ్రెండ్స్ సలహాలను కోరే అవకాశం ఉంది. అయితే ఈ సదుపాయం డెస్క్‌టాప్ యూజర్లకు మాత్రమే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







