జాయ్అలుక్కాస్ వాలెంటైన్స్ డే బహుమతులు, సేకరణలు
- February 03, 2017
హృదయాన్ని దోచుకొనే సేకరణలతో జోయాలుక్కాస్ ప్రత్యేక వినియోగదారులు కోసం వాలెంటైన్స్ డే సందర్భంగావిక్రయించనున్నారు.అరుదైన వజ్రాభరణాల నగలు పారవశ్యానికి గురై తన భాగస్వామికి ఇచ్చే ఒక పరిపూర్ణ బహుమానంగా మిగులుతుంది. ప్రేమని ప్రదర్శించడానికి ఈ కాలంలో అపురూపమైన హృదయాలని ఆకర్షిస్తుంది. గత సంవత్సరం వాలెంటైన్స్ డే సేకరణ ఎంతోమంది అభిమానంతో అద్భుతంగా నిర్వహించబడిందని జాయ్ అలుక్కాస్ గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జోయాలుక్కాస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన " మా గల్ఫ్ న్యూస్ " తో మాట్లాడుతూ "ఈ సంవత్సరం మేము ప్రామాణిక సర్టిఫికేట్ తో కూడిన వజ్రాల ఆభరణాలు, ఎంతో సున్నితమైన హస్తకళలతో తయారుచేయబడిన నగలను సొంతం చేసుకోవచ్చు. ఆభరణాలలో అద్భుతమైన ఎంపిక చేయబడిన కళాఖంఫండాలను కొనుగోలుపై ప్రత్యేక బహుమతులు పొందవచ్చని ఆయన తెలిపారు.మేము రూపొందించిన ఆభరణాలు ఈ నూతన సేకరణతో ప్రతి ఒక్కరూ కొత్తప్రేమలో పడటం ఖచ్చితంగా జరుగుతుందని ఆయన నవ్వుతూ తెలిపారు. వినియోగదారుడు డైమండ్ మరియు పోల్కి ఆభరణాలు తమ వద్ద కొనుగోలు చేస్తే 500 బి డి విలువ చేసే కొనుగోలుపై 2 గ్రామల 22 కేరట్ల బంగారు నాణెం ఉచితంగా పొందవచ్చని, అలాగే 300 బి డి కొనుగోళ్లు విలువపై ఒక 1-గ్రామ 22 కేరట్ల బంగారు నాణెం ఉచితంగా పొందవచ్చని ఆయన తెలిపారు. జోయాలుక్కాస్ " బీ మైన్ హార్ట్ టూ హార్ట్ " సెలెక్షన్స్ ఫిబ్రవరి 2 వ తేదీ నుండి 18 వ తేదీ వరకు 11 దేశాల్లోని 120 దుకాణములలో అరుదైన వజ్రాభరణాల నగలు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







