నందమూరి రామకృష్ణ కుమారుడి వివాహ రిసెప్షన్...
- February 03, 2017
హైటెక్స్‌లోని నోవాటెల్‌లో శుక్రవారం నందమూరి రామకృష్ణ కుమారుడి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు బాలకృష్ణ దంపతులు, చిరంజీవి, జమున, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయిడు, బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ దంపతులు, ఇతర సినీ, రాజకీయ ప్రముఖలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







