ఏపీ ఉద్యోగులకు 3 శాతం డీఏ...
- February 03, 2017
మార్చి వరకు బకాయిలు అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం కరవు భత్యం పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఈ పెంపు 2016 జనవరి నుంచీ వర్తిస్తుంది. కరవుభత్యం బకాయిలను మార్చి వరకు ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఏప్రిల్ నుంచి నేరుగా వారి వేతనాల్లో చెల్లించనున్నారు. డీఏ పెంపుతో ఖజానాపై నెలకు రూ.8.64 కోట్ల అదనపు భారం పడనుంది. గతేడాది జనవరి నుంచీ ఉద్యోగులు ఈ డీఏ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీఏ పెంచడంతో ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. డీఏ విడుదలపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వెలిబుచ్చారు.
తాజా వార్తలు
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!







