సాయం కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు చిన్నారులు
- February 04, 2017
10 ఏళ్ళ నిరాద్, అతని అక్క, తమ్ముడు స్కూలుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. తన పుట్టినరోజుకి కేక్ కూడా కట్ చేయలేని దయనీయ పరిస్థితి నిరాద్‌ది. నిరాద్ అక్క 2014లో స్కూల్ మానేసింది, ఆర్థిక సమస్యల కారణంగా. మూడో తరగతి నుంచి ఆమె డ్రాపవుట్ అయ్యింది. వీరిద్దరి తమ్ముడు ఇంకా స్కూల్‌కి కూడా వెళ్ళడంలేదు. వీరి తండ్రి షంషేర్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కి చెందినవారు. సంవత్సరానికి పైగానే అతనికి ఉద్యోగం లేకుండా పోయింది. శ్రీలంకకు చెందిన ఫాతుమా ఫర్సానాతో 2000 సంవత్సరంలో వివాహమయ్యింది షంషేర్ సింగ్‌కి. ఆమె కోసం మతం మార్చుకోవడంతో, అతన్ని కుటుంబ సభ్యులు దూరంగా పెట్టారు. ఇటువంటి దుర్బర పరిస్థితుల్లో సాయం కోసం అర్ధిస్తున్నాడు అతని తండ్రి. ఆరేడు నెలలుగా ఇంటి అద్దె కూడా చెల్లించలేకపోతోంది ఈ కుటుంబం. మంచి మనసున్నవారెవరైనా ఆదుకుంటారేమోనని ఈ కుటుంబం ఎదురుచూస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







