వలసదారుడికి మూడేళ్ళ జైలు, 200,000 ఖతారీ రియాల్స్ జరీమానా
- February 04, 2017
నేపాలీ వలసదారుడికి మూడేళ్ళ జైలు శిక్షతోపాటు, 200,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించింది దోహా క్రిమినల్ కోర్ట్. నిషేధిత నార్కోటిక్స్ డ్రగ్స్‌ని సరఫరా చేస్తున్న నేరానికిగాను ఈ శిక్ష విధించడం జరిగింది. న్యాయస్థానంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్, నిందితుడిపై నేరాన్ని నిరూపించింది. 5 కిలోల బరువైన ఆంఫిటమిన్ పిల్స్‌ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. పోలీసులు నిందితుడికి సంబంఇంచిన సమాచారం అందుకోగానే, వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. క్లయింట్ తరహాలో అండర్‌కవర్ పోలీసులు అతన్ని అప్రోచ్ అయి, కేసుని ఛేదించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







