ఎగ్ మష్రూమ్ రైస్...
- February 04, 2017
కావలసిన పదార్థాలు: అన్నం - 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు -1 టీ స్పూను, మష్రూమ్స్ (చిన్న ముక్కలు) - అరకప్పు, టమేటో -1, గుడ్డు -1, కొత్తిమీర తరుగు - అరకప్పు, కారం - పావు టీ స్పూను, నిమ్మరసం - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం: కడాయిలో నూనెవేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక మష్రూమ్స్ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత కారం, జీరా, ధనియా పొడులు, చాట్ మసాల, కొత్తిమీర, ఉప్పు వేసి నిమిషం తర్వాత గుడ్డు సొన వేయాలి. గుడ్డు పొడిపొడిగా అయ్యాక అన్నం వేసి అట్లకాడతో బాగా కలిపి నిమ్మరసం చల్లాలి. ఈ రైస్ని (చల్లారకుండా) వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







