కళ్ళు మిరుమిట్లు బాణాసంచా ప్రదర్శన..
- February 05, 2017
షాప్ కతర్ చొరవలో భాగంగా ఖతార్ టూరిజం అథారిటీ నిర్వహిస్తున్న దోహా స్కైలైన్ ఉత్సవంలో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా బాణాసంచా ప్రదర్శన సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఇక్కడ వినోదంతో పాటు ఎన్నో విన్నూత్న షాపింగ్ కార్యకలాపాలకు వ్యూహం అందిస్తుంది నెలరోజుల పాటు జరిగే పండుగ మొదటి అధ్యాయంలో షాప్ కతర్ ఫిబ్రవరి 7 వ తేదీతో ముగుస్తుంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







