సెలూన్ వర్కర్లకు శిక్షణ: దుబాయ్ మునిసిపాలిటీ ఆలోచన...
- February 10, 2017
హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ - దుబాయ్ మునిసిపాలిటీ, సెలూన్ వర్కర్స్‌కి శిక్షణ ఇచ్చే విషయమై సమాలోచనలు చేస్తోంది. 45 సర్టిఫైడ్ ట్రైనింగ్ కంపెనీలతో సివిక్ బాడీ సమావేశమయి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ విషయంలోనూ, పర్సనల్ కేర్ సెంటర్స్ విషయంలోనూ చర్చలు జరిపింది. డైరెక్టర్ - హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రెధా సల్మాన్ మాట్లాడుతూ, సెలూన్ ఓనర్స్‌తో గతంలో జరిపిన చర్చల నేపథ్యంలో ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని ఆయన తెలిపారు. ఎమిరేట్‌లో మొత్తం 3500 లేడీస్ మరియు జెంట్స్ సెలూన్స్ ఉన్నట్లు చెప్పారాయన. ఈ రంగంలో ఆరోగ్యం అత్యంత కీలకమైన అంశమనీ, ఆ దిశగానే ఎక్కువ రికమండేషన్స్ కూడా వచ్చినట్లు వివరించారు సల్మాన్.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







