నవంబర్ నాటికి కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్...
- February 10, 2017
కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ నవంబర్ నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ యావియేషన్ (జిఎసిఎ) తెలిపింది. జిఎసిఎ ఛైర్మన్ షేక్ ముబారక్ సలీమ్ అల్ సబా మాట్లాడుతూ, కువైట్ ప్రధాన విమానాశ్రయంపై ప్రయాణీకుల రద్దీ తగ్గించేందుకుగాను ఈ కొత్త టెర్మినల్ ఉపయోగపడ్తుందని అన్నారు. ప్రస్తుతానికి 30 శాతం టెర్మినల్ పనులు పూర్తయ్యాయని చెప్పారాయన. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉత్తరం వైపున ఈ కొత్త టెర్మినల్ని రూపొందిస్తున్నారు. ఇందులో 14 డిపాచూన్ర గేట్స్, 5 మిలియన్ ట్రావెలర్స్‌కి సేవలందిస్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







