నాలుగు పెద్ద సినిమాలు సమ్మర్ బరిలో...

- February 11, 2017 , by Maagulf
నాలుగు పెద్ద సినిమాలు సమ్మర్ బరిలో...

ఈ ఏడాది సమ్మర్లో పెద్ద సినిమాల మధ్య వార్ జరగబోతుంది. అన్నింటికి మించి సమ్మర్లోనే బాహుబలి సీక్వెల్ కూడా వస్తోంది. దీంతో ఈ  సారి పోటీ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది.  సమ్మర్లో రాబోతున్న పెద్ద సినిమాలు, బాహుబలి టైమ్ లో రిలీజ్ కాకుండా, రిలీజ్ డేట్స్ ని పక్కాగా  ప్లాన్ చేసుకుంటున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com