నితిన్ చేతికి పవన్ సినిమా!
- February 11, 2017
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, యంగ్ హీరో నితిన్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. పవన్‌కు వీరాభిమాని అయిన నితిన్.. తన సినిమాలలో కూడా పవన్ ప్రస్తావన తీసుకువస్తుంటాడు. అలాగే తన స్నేహితుడు త్రివిక్రమ్‌తో కలిసి నితిన్ సినిమాను నిర్మిస్తున్నాడు పవన్. ఇప్పుడు తాజాగా పవన్ నటించిన 'కాటమరాయుడు' సినిమా హక్కులు దక్కించుకుంది నితిన్‌కు చెందిన శ్రేష్ట్ మూవీస్. ఆసియన్ ఫిలిమ్స్‌తో కలిసి నైజాం ఏరియా హక్కులను సొంతం చేసుకుంది నితిన్ సంస్థ. ఈ విషయాన్ని నితిన్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించాడు. 'కాటమరాయుడు' నైజాం ఏరియా హక్కులు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని నితిన్ తెలియజేశాడు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







