అబార్షన్: మహిళకు జైలు..
- February 11, 2017
మనామా: లోవర్ క్రిమినల్ కోర్ట్, ఆసియాకి చెందిన ఓ మెయిడ్‌కి నెల రోజుల జైలు శిక్ష విధించింది. అబార్షన్‌కి పాల్పడినందున ఆమెకు ఈ శిక్ష విధించడం జరిగింది. బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగా గర్భం దాల్చిన నిందితురాలు, అక్రమంగా అబార్షన్‌కి పాల్పడింది. ఐదు మాత్రల్ని తన స్నేహితుల ద్వారా తెప్పించుకుని, అబార్షన్‌కి పాల్పడినట్లు నిందితురాలు నేరాన్ని అంగీకరించింది. జైలు శిక్ష అనంతరం ఆమెను డిపోర్ట్ చేయనున్నారు.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







