హలా ఫిబ్రవరి కార్నివాల్ ప్రారంభం..
- February 11, 2017
కువైట్: హలా ఫిబ్రవరి 2017 కార్నివాల్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. కువైటీలు, వలసదారులు ఈ కలర్‌ఫుల్ పెరేడ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పెరేడ్లో పలు ప్రభుత్వ మినిస్ట్రీస్, ఏజెన్సీస్, ఫారిన్ మెంబసీలు కూడా పాల్గొనడం గమనించదగ్గ అంశం. హలా ఫిబ్రవరి ఫెస్టివల్, టూరిజంని ప్రమోట్ చేయడం కోసం ఉద్దేశించినది. జిసిసి కూటమిలోని పలు దేశాలకు చెందినవారు తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. కాన్సెర్ట్స్, షాపింగ్, స్పోర్ట్స్, పోయెట్రీ సెమినార్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. స్ప్రింగ్ సమ్మర్లో హలా ఫిబ్రవరి అందరికీ అద్భుతమైన అనుభూతిని కలగిస్తుంది. ప్రతి యేడాదీ హలా ఫిబ్రవరి అంగరంగ వైభవంగా జరుగుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







