ముస్లిం దేశాల వలసలపై ట్రంప్ కొత్త ఆంక్షలు
- February 11, 2017
ఏడు ముస్లిం దేశాల వలసలపై విధించిన ఆంక్షలను సవరించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దేశ భద్రతరిత్యా స్వల్ప మార్పులతో న్యూ ఆర్డర్ ను వచ్చే వారంలో తీసుకురానున్నట్లు ట్రంప్ వెల్లడించారు. జాతీయ భద్రతాకారణాలను ద్రుష్టిలో పెట్టుకొని ఇమ్మిగ్రేషన్ బ్యాన్ ఆర్డర్ చాలా కీలకమైందని, దీనిపై వేగంగా చర్యలు చేపడుతామన్నారు. ఇస్లామిక్ దేశాలపై విధించిన నిషేధాన్ని కోర్టులు నిలిపివేయడం, కొన్ని వర్గాలవారు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న కార్యనిర్వాహక ఆదేశాలను పూర్తిగా ఉపసంహరించుకుంటారా.. లేక కొన్ని మినహాయింపులు ఇస్తారా అనేది తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







