ఏషియన్ స్వప్న 70 ఎం.ఎం ప్రారంభించిన నాగ్
- February 11, 2017
ఏషియన్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో.. ఆధునిక హంగులతో రాజేంద్రనగర్ సమీపంలోని కాటేదాన్‌లో ఏషియన్ స్వప్న 70ఎం ఎం థియేటర్ శనివారం ప్రారంభమైంది. ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ప్రకాష్‌గౌడ్, నిర్మాతలు సురేష్‌బాబు, సుధాకర్ రెడ్డి, ఏషియన్ ఫిలింస్ అధినేతలు నారాయణ దాస్, సునీల్ నారంగ్‌లతో పాటు థియేటర్ మేనేజర్ సదానంద్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







