'మా గల్ఫ్'లో ఉచిత క్లాసిఫైడ్స్
- February 12, 2017
ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి ఆదరాభిమానాల్ని చూరగొంటూ, గల్ఫ్ దేశాల్లోని తెలుగువారికి, భారతీయులకీ అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు తగిన సమాచారం అందిస్తూ దూసుకుపోతున్న వెబ్ పోర్టల్ మా గల్ఫ్ డాట్ కామ్, కొత్తగా క్లాసిఫైడ్స్ ఛానెల్‌ని ప్రారంభించింది. ఈ క్లాసిఫైడ్ విభాగంలో ఉచితంగా సంస్థలు తము ఆఫర్ చేసే ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనల్ని ఉంచవచ్చు. తద్వారా ఉద్యోగార్థులకు మెరుగైన క్లాసిఫైడ్స్ ఛానల్ అందుతుంది. సదుద్దేశ్యంతో ఏర్పాటు చేయబడిన ఈ క్లాసిఫైడ్స్ విభాగాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని మా గల్ఫ్ యాజమాన్యం ఆశిస్తోంది. సినీ సమాచారం, గల్ఫ్ దేశాలకు సంబంధించిన వార్తా సమాహారం, ఇతరత్రా కథనాలతోపాటు ఈ క్లాసిఫైడ్స్ విభాగం కూడా సూపర్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నామని మా గల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు చెప్పారు.ఈ క్రింద లింక్‌ని ఉపయోగించుకోగలరు.
www.maagulfclassifieds.com
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







