షాపింగ్ మాల్ లో 6,000 ఒమాన్ రియాల్స్ దొంగతనం...
- February 13, 2017
మస్కట్:సోహ్ర లోని షాపింగ్ మాల్ లో 6,000 ఒమాన్ రియాల్స్ దొంగతనం చేసాడని ఆరోపణపై ఒక ప్రవాశీయునిపై ఆరోపణలు చేయబడ్డాయి. ఒక ప్రవాసీయుడు షాపింగ్ మాల్ నుండి 6,000 ఒమాన్ రియాల్స్ దోచుకునున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఆదివారం నివేదించారు.నమ్మదగిన రాయల్ ఒమన్ పోలీసులు తెలిపిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆ దుకాణంలో ప్రవేశించడానికి ఒక పదునైన సాధనం ఉపయోగించారని ఆయన తెలిపారు. ఈ చోరీ కేసులో అన్వేషణ మరియు పరిశోధనలు తరువాత నిందితుడిని మస్కట్ లో అరెస్టు చేశారు," కాగా , ఈ కేసులో దొంగతనాన్నికి పాల్పడ్డ నేరస్థుడు తన నేరాలన్నీ ఒప్పుకున్నాడని అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







