'ఒరేయ్ ఒసేయ్' సినిమా పాటలు
- February 14, 2017
అర్జున మహి, అశ్విని జంటగా రవిచంద్ర కన్నికంటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ''నువ్వునేను ఒరేయ్ ఒసేయ్'. రిమ్మలపూడి వీరగంగాధర్ నిర్మాత. సుమన జుపూడి స్వరకర్త. ఈ చిత్రం పాటలు ఇటీవల హైదరాబాద్లో విడుదలయ్యాయి. రేలంగి నరసింహరావు, సాయివెంకట్, దేవిప్రసాద్ సీడీలను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ''లవ్లీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. చక్కని పాటలు కుదిరాయి'' అని అన్నారు. కథ, హీరోహీరోయిన్ల నటన, పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలో సినిమాను విడుదల చేస్తాం'' అని నిర్మాత చెప్పారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







