మస్కట్ గుజరాతీ సమాజ్ 'ది వెయిటింగ్ రూమ్స్'
- February 14, 2017
మస్కట్: మస్కట్ గుజరాతీ సమాజ్ - ఇండియన్ సోషల్ క్లబ్ 'ది వెయిటింగ్ రూమ్స్' అనే అవార్డ్ విన్నింగ్ గుజరాతీ ప్లేని ప్రదర్శించబోతోంది. అల్ ఫలాజ్ హోటల్ - గ్రాండ్ మాల్ దీనికి వేదిక కానుంది. 'ది వెయిటింగ్ రూమ్స్' ఇప్పటిదాకా 330 సార్లు ప్రదర్శితమైంది. పలుసార్ల 'బెస్ట్ ప్లే' అవార్డ్స్‌ని జాతీయ స్థాయిలో, అలాగే అంతర్జాతీయ స్థాయిలో అందుకుంది 'ది వెయిటింగ్ రూమ్స్'. మోడర్న్ గుజరాతీ థియేటర్‌కి సంబంధించినంతవరకు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రదర్శన ఇది. ఇండియాలోని ఓ ట్రెయిన్ స్టేషన్‌లో ఉండే వెయిటింగ్ రూమ్‌లో కొందరు మహిళల చుట్టూ తిరిగే కథ ఇది. ఇందులోని ప్రతి క్యారెక్టర్, తమ గురించి చాలా ఆసక్తికరమైన రీతిలో చెప్పడం ఓ ప్రత్యేకత. టిపికల్ గుజ్జు క్యారెక్టర్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్, టీచర్, ఇండిపెండెంట్ మోడ్రన్ గర్ల్ అయిన ఓ అనాధ ఇందులో ముఖ్య పాత్రలు. 2017 మస్కట్ గుజరాతీ సమాజ్ మెంబర్స్‌కి మాత్రమే ఇన్విటేషన్ ద్వారా ఈ షోకి ఆహ్వానిస్తారు. మెంబర్ షిప్ కోసం హిరెన్ గగ్వానీని 99882735 నెంబర్‌లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







