యు.ఏ.ఈ లో నిజామాబాద్ జిల్లా వాసి కనపడుటలేదు

- February 14, 2017 , by Maagulf

యు.ఏ.ఈ లో సారంగాపూర్ గ్రామం,నిజామాబాద్ జిల్లా కి చెందిన జరుపుల ఫకీర 'హిలాల్ కో' కంపెనీ లో లేబర్ పనిచేయుటకు నవంబర్ 2014 లో విచ్చేసినాడు.అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియలేదు.అతని వివరాలు ఈ క్రింద విధముగా తెలుపబడినవి.

కంపెనీ: హిలాల్ కో 
బ్యాచ్ నెంబర్:228624
తండ్రి:జరుపుల హరిలాల్ 
గ్రామం:సారంగాపూర్
జిల్లా:నిజామాబాద్ 

దయచేసి ఆచూకీ తెలిసిన వారు ఈ మొబైల్ నెంబర్ 0551423209కి కాల్ చేసి తెలుపగలరు.                       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com