బహ్రెయిన్లో కొత్త మాస్క్ మసీదు కింగ్ ఆదేశాలు...
- February 14, 2017
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ముహర్రాక్లో కింగ్ హమాద్ మసీదు నిర్మాణం కోసం ఆదేశాలు జారీ చేశారు. ఇస్లామిక్ టోలరెన్స్ని ప్రతిబింబించేలా ఈ మాస్క్ని నిర్మించాలనీ, కింగ్డమ్లో ప్రజల రిచ్ డైవర్సిటీకి గుర్తింపుగా దీన్ని రూపొందించాలని ఆదేశించారాయన. ఇటీవల టర్కీ ప్రెసిడెంట్ రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ పర్యటనలో భాగంగా, బహ్రెయిన్కి తమ ఆర్కిటెక్టులతోకూడిన బృందాన్ని పంపి, తమ వైపు నుంచి అద్భుతమైన డిజైన్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య, అలాగే ఇరు దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలకు గుర్తుగా కూడా ఈ మాస్క్ నిర్మాణం ఉండనుంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







