దూరప్రయాణం చేయడంతో అలసటను దూరం చేసే చిట్కాలు
- September 20, 2015
సాధారణంగా ఎవరైనా ఎక్కువ జర్నీ చేస్తే చాలా త్వరగా అలసిపోతుంటారు. మరియు అలసిపోయినట్లు అనుభూతి చెందుతుంటారు . అందుకు ప్రధాణ కారణం కండరాల నొప్పి మరియు అక్కడ వాపు కలిగి ఉండటం వల్ల అలా జరగవచ్చు. అంతే కాదు ప్రతి రోజూ పనుల మీద లేదా ఉద్యోగం మీద ప్రతి రోజూ ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారు కూడా ఇంటికి చేరుకోగానికి ఎక్కువగా అలసటకు గురి అవుతుంటారు. బాడిపెయిన్స్(ఒళ్ళు నొప్పుల)కు 20 ప్రధాన కారణాలు దూరప్రయాణం చేసేప్పుడు, ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కండరాల పట్టివేత మరియు ముఖ్యంగా కండరాలు బలమీనమైన వాళ్లు కీళ్లవాపులు ఉండవచ్చు . అలాగే ఒళ్లు నొప్పు కూడా తేలికపాటి నుండి తీవ్రంగా ఉండవచ్చు . ఇలా దూరప్రయాణంలో వచ్చే ఒళ్ళు మరియు కాళ్ళనొప్పుల కోసం పెయిన్ కిల్లర్స్ ను తీసుకోవడం వల్ల తాత్కలిక ఉపశమనం కలగవచ్చు. పెయిన్ కిల్లర్ మందుల యొక్క ప్రభావం తగ్గిన వెంటనే తిరిగి నొప్పులు పునరుత్పత్తి కావచ్చు . కాబట్టి, అందుకు మీరు బాధపడాల్సిన, చింతించాల్సిన పనిలేదు. కొన్ని హోం రెమెడీస్ నొప్పిని తగ్గించి కండాల యొక్క పట్టివేతను మరియు ఇన్ఫ్లమేషన్ ను వెంటనే తగ్గిస్తాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







