మృత్యువాత పడిన బి.సి.సి.ఐ. అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా
- September 20, 2015
బి.సి.సి.ఐ. అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) కన్ను మూశారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో కోల్ కతాలోని బి.ఎం.బిర్లా ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆయన మే30, 1940న కలకత్తాలో జన్మించారు. జగ్మోహన్ దాల్మియా చిన్నపాటి నుండే క్రికెట్ ఆటపై చాలా ఆసక్తి చూపేవారు. ఆయన మంచి వికెట్ కీపర్ గా పేరు తెచ్చుకొన్నారు. కానీ ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తన తండ్రి సంస్థలో చేరి దాని బాధ్యతలు స్వీకరించారు. జగ్మోహన్ దాల్మియా 1979లో బి.సి.సి.ఐ.లో సభ్యుడిగా చేరారు. అప్పటి నుండి బి.సి.సి.ఐ. అధ్యక్షుడుగా మూడుసార్లు ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







