జంబో ఎలక్ట్రానిక్స్ ప్రమోషన్ బిగ్ హిట్
- February 24, 2017
స్క్రాచ్ అండ్ విన్ అంటూ జంబో ఎలక్ట్రానిక్స్ చేపట్టిన ప్రమోషన్ సూపర్ హిట్ అయ్యింది. ఓరెడూ ఒబైల్ బ్రాడ్ బ్యాండ్ షాహ్రీకి సంబంధించి ఈ కాన్సెప్ట్‌ని ప్రమోట్ చేస్తున్నారు. వినియోగదారులు ఓరెడూ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ లేదా షాహ్రీ ప్యాక్ 100 ఆ పైన ప్యాకేజీలకు సబ్‌స్క్రైబ్ అయితే వారికి స్క్రాచ్ అండ్ విన్ కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. లెనోవో ఎ2020 స్మార్ట్ ఫోన్లు, 150 ఖతారీ రియాల్స్ గిఫ్ట్వోచర్స్ ఇంకా జంబో ఎలక్ట్రానిక్స్ నుంచి పలు బహుమతులు, 65 ఇంచ్‌ల అట్ట్రా హెచ్డి టివిలు ఐదుగురు వినియోగదారులకోసం.. ఇలా పలు ఆకర్షణీయమైన గిఫ్ట్‌లను అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు గిఫ్ట్‌లను పొందారు. మార్చ్ 20 వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది. దోహా సిటీ, అల్ ఖోర్, మెసైయీద్లోని జంబో ఎలక్ట్రానిక్స్ షోరూమ్స్‌లో ఈ ప్రమోషనల్ ఈవెంట్ జరుగుతోంది.
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







