రోడ్లపై ప్రమాదకర స్టంట్స్: క్లీనింగ్ శిక్ష
- February 24, 2017
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ దుబాయ్ రూలర్ షేక్ మొహమమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, రోడ్లపై ప్రమాదకరమైన స్టంట్స్ చేసే వాహనదారులకు శిక్ష విషయమై ఆర్డర్స్‌ని పాస్ చేశారు. ఈ ఆర్డర్ ప్రకారం, ప్రమాదకరమైన స్టంట్స్ చేసేవారికి రోడ్లను క్లీన్ చేసే పని అప్పగించడమే ఆ శిక్ష. రోజూ నాలుగు గంటల పాటు, 30 రోజులపాటు కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా వారితో ఈ పనులు చేయిస్తారు. రోడ్లపై ప్రమాదకరమైన స్టంట్స్ చేసేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించబోమని అధికారులు చెప్పారు. వెంటనే అలాంటివారిని అరెస్ట్ చేయడంతోపాటు, వారితో కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా పలు సేవలు చేయిస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







