ఆపిల్ రబ్డి
- February 24, 2017
కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు - 3 కప్పులు, చక్కెర - రెండున్నర టే.స్పూన్లు, యాపిల్ తరుగు - 3/4 కప్పులు, బాదం పలుకులు - 3 టే.స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూను.
తయారీ విధానం: నాన్‌స్టిక్ పాన్ వేడి చేసి పాలు పోసి చిన్న మంట మీద 25 నిమిషాలు కాచాలి. పాలు సగానికి చిక్కబడేలా తరచుగా కలుపుతూ మరిగించాలి. చక్కెర, యాపిల్ తరుగు వేసి చిన్న మంట మీద ఉంచి కలుపుతూ 4 నిమిషాలు ఉడికించాలి. బాదం పలుకులు, యాలకుల పొడి వేసి కలపాలి. రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!







