అఖిల్ ఆడియో విడుదల చేసిన మహేశ్‌బాబు
- September 20, 2015
అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయన మనవడు అఖిల్ నటించిన తొలి చిత్రం 'అఖిల్' పాటలు విడుదలయ్యాయి. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహేశ్‌బాబు పాల్గొని ప్రచార చిత్రాన్ని విడుదలచేశారు. ఈ కార్యక్రమానికి నాగార్జున, నాగచైతన్య, సుమంత్, సుశాంత్, సాయేషాసైగల్, నాగసుశీల, అనూప్ రూబెన్స్, నితిన్, వి.వి.వినాయక్ తదితరులు హాజరయ్యారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నటుడు నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.వి.వినాయక్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. అనూప్ రూబెన్స్, తమన్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







