షేక్ హమదాన్‌ని కలిసేందుకు అద్భుత అవకాశం
- February 25, 2017
వర్షం అలాగే చల్లటి వాతావరణం చాలామంది ప్రజలకు ఈ వీకెండ్‌లో బయట ఆహ్లాదకరంగా గడపాలనే ఆలోచనల్ని తీసుకొస్తోంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కూడా ఇందుకు అతీతం ఏమీ కాదు. జుమైరా బీచ్‌లో ఆయన ఆహ్లాకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. ఫొటోగ్రఫీ అంటే ఆయనకు చాలా ఇష్టం. దాంతో అద్భుతమైన ప్రకృతి అందాల్ని ఆయన తన కెమెరాలో బంధించారు. ఆ వివరాల్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు.ఈ మధ్యనే బుర్జ్ ఖలీఫా మీదుగా మేఘాలు పాస్ అవుతున్న వైనాన్ని తన కెమెరాలో అద్భుతంగా బంధించి, ఆ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







