ట్రాఫిక్ ఉల్లంఘనుడికి జైలు
- February 25, 2017
మనామా: హెవీ ట్రక్ డ్రైవర్ ఒకరు, ట్రాఫిక్ ఉల్లంఘనల్లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఏడాదిలో మొత్తం 12 సార్లు పలు రెడ్ సిగ్నల్ జంపింగ్‌కి పాల్పడ్డాడు. అతనికి లోవర్ రకిమినల్ కోర్ట్ మూడు నెలల జైలు శిక్షతోపాటుగా 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించింది. 31 ఏళ్ళ ఆ వ్యక్తి ఆసియాకి చెందినవాడిగా గుర్తించారు. స్థానిక ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడాయన. అతని లైసెన్స్‌ని ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని లోవర్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇంకో వైపున మూడు నెలల జైలు శిక్ష అనంతరం, అతన్ని దేశం నుంచి డిపోర్ట్ చేయాలని ఆదేశించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







