మైనర్ బాలిక పట్ల అసభ్యవంగా ప్రవర్తించాడనే కేసులో 64 ఏళ్ళ వృద్ధుడు నిర్దోషి
- February 25, 2017
మనామా: ఒక మైనర్ బాలికని లైంగికంగా వేధించాడనే ఆరోపణ ఎదుర్కొంటున్న కోల్డ్ స్టోర్ యజమానిని పై ఆరోపణలు రుజువు కానందున ఉన్నత నేర స్యాయస్థానం ఆ వృద్ధుడిని నిర్దోషిగా విడుదల చేసింది. అమ్మాయి ఆమె ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం ఓ మైనర్ బాలిక తన వికలాంగ సోదరుడుతో కల్సి కోల్డ్ స్టోర్ కు వెళ్ళింది. అయితే కొన్ని రోజుల తర్వాత తన తండ్రితో ఆ దుకాణానికి వెళ్ళింది. గతంలో జరిగిన ఓ సంఘటన గూర్చి తన తండ్రితో మాట్లాడుతూ,ఆ దుకాణ యజమానిని కొట్టాలని కోరింది..ఆ వృద్ధుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని తండ్రికి తెలిపింది. ప్రతివాది, ఆ బాలిక పట్ల ఏమైనా అమర్యాదగా వ్యవహరించాడా అని పరిశీలిస్తే,అదే దుకాణంలో ఆ వృద్ధుని భార్య మరియు పిల్లలు ఎప్పుడూ కోల్డ్ స్టోరేజ్ లోనే ఉంటారని వారి సమక్షంలో ఆ పాడు పనులు ఎలా చేస్తాడని వారు ఖండించారు. లైంగిక పీడన క్రింద మైనర్ బాలిక పట్ల దౌర్జన్యం చేసాడనే గతంలో అభియోగాలు వృద్ధునిపై నమోదు చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







