ఆలోచనా స్రవంతి-3
- September 21, 2015
బాలభానుడు పొడిచె ప్రాగ్భాగమందు
సంజకెంజాయలెగసె భాస్వంతమగుచు
కార్యరంగమునన్ దూకి కదలు మనెడు
సద్గురూక్తులు జ్ఞానవిజ్ఞాన ఖనులు.
చెడును జేయుచు నిరతము చెడునువినుచు
చెడునుచూచుచు మిక్కిలి చెడుతలంపు
లకును లోనగు హీనభావుకులకెల్ల
సద్గురూక్తులు జ్ఞానవిజ్ఞాన ఖనులు.
--బొగ్గరం వేంకట వాణిహనుమత్ భుజంగ ప్రసాదరావు
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







