దుబాయిలో భారీ వర్షం దేశవ్యాప్తంగా మరికొన్ని చోట్ల కురిసే అవకాశం
- February 27, 2017
దుబాయ్ : భారీ వర్షం కురుస్తుండగా నివాసితులు ఆదివారం మేల్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కువగా వానలు కురవనున్నట్లు వాతావరణ శాఖ సూచిస్తుంది. అబుదాబిలో పశ్చిమ ప్రాంతం ఫుజైరః ,రాస్ అల్ ఖైమాహలో వర్షం కురవనున్నట్లు నివేదికలు తెలియ చేస్తున్నాయి. పాక్షికంగా దేశవ్యాప్తంగా తీరం వెంబడి ఆకాశంలో మేఘాలు అలుముకొని ఉత్తర ఎమిరేట్స్ కు వర్ష సూచన ఉండొచ్చని భావిస్తున్నారు. తాజా గాలులు ఉష్ణోగ్రతలను చల్లగా ఉంచేందుకు యత్నిస్తాయని అవి తీరం వెంట14 డిగ్రీల సెల్సియస్ మరియు 28 డిగ్రీల సెల్సియస్ కొనసాగుతాయని అలాగే పర్వతాలలో 12 డిగ్రీల సెల్సియస్ 30 డిగ్రీల సెల్సియస్ అలాగే లోతట్టు ప్రాంతాలలో మరియు 9 డిగ్రీల సెల్సియస్ నుంచి 20 డిగ్రీల సెల్సియస్ పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఉండవచ్చని భావిస్తున్నారు.భారీ ఈదురు గాలులు ఇసుక మరియు దుమ్ము కలిపి ఉండవచ్చు.దీనివల్ల ఆయా ప్రాంతాలపై దృష్టిని కేంద్రీకరించలేని పరిస్థితులు కలగవచ్చు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో రాత్రిపూట మరియు సోమవారం ఉదయం ఈ పరిస్థితి పెరుగుతుంది.అరేబియన్ గల్ఫ్ ప్రాంతంలో మరియు ఒమాన్ సముద్ర ప్రాంతాల వద్ద కఠినమైన వాతావరణం మారుతోందని వాతావరణ సఖ పేర్కొంటుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







