ఆసియా దేశానికి చెందిన వ్యక్తి 6,000 రియాల్స్ దొంగతనం కేసులో అరెస్టు
- February 27, 2017
మస్కట్ : సోహ్ర లోని విలయత్ యొక్క ఒక వాణిజ్య కేంద్రంలో ఆసియా దేశానికి చెందిన ఓ వ్యక్తిని 6,000 రియాల్స్ దొంగతనం కేసులో అరెస్టు చేసినట్లు విచారణ మరియు నేర పరిశోధనల యొక్క డైరెక్టరేట్ జనరల్ తెలిపారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని నగదు దాచిన గల్లాపెట్టె నుంచి ఆ డబ్బు దొంగిలించినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. మస్కట్ లో అరెస్టు చేసిన ఆ వ్యక్తిని తదుపరి దర్యాప్తు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందు హాజరు కావాలని సూచించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







