భవనం పైనుంచి కిందపడి బంగ్లాదేశ్ కార్మికుడి దుర్మరణం
- February 27, 2017
మనామా: బతుకు తెరువు కోసం బంగ్లాదేశ్ నుంచి మనమాకు వెళ్లిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి మృతి చెందాడు. ఒక సంస్థలో కార్మికుడిగా పని చేస్తున్న మహమ్మద్ సలీం ఆలీ మొహమ్మద్ జియారోట్ ఆలీ (30) పనిచేసేవారు కానీ లింరా వెబ్సైట్ ప్రకారం, అతని ఉద్యోగం వీసా చెల్లదు.ఆ కార్మికుని భౌతిక కాయాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపరిచే గదిలో ఉంచేరు. భవనంపై ఉన్న ఆ కార్మికుడు విధి నిర్వహణలో కిందపడి మరణించాడు.ఈ కార్మికుని మరణానికి దారి తీసిన మరిన్ని వివరాలు అందుబాటులో లేవు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







